హైదరాబాద్ : రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారీ బంద్‌కు పిలుపునిచ్చారు.