Wednesday, 4 November 2026

తిరుపతిలో బ్యాంకు ఉద్యోగుల ఘరానా మోసం

తిరుపతి: స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెస్‌కోర్‌లో ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడ్డారు. బంగారం లేకుండానే ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు రూ. 70 లక్షలు రుణం తీసుకున్నారు. బ్యాంకులో నాలుగు రోజుల్లో రూ. 23లక్షలు గల్లంతు కావడంతో అసలు విషయం వెలుగు చూసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *