Wednesday, 4 November 2026

రేపు స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతి కల్పించడంలో విఫలమైనందుకు, ప్రైవేట్‌ స్కూళ్లలో అధిక ఫీజుల వసూళ్లకు నిరసనగా రేపు ఏబీవీపీ స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది. పాఠశాల మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్‌ఎఫ్‌ విద్యాశాఖ డైరెక్టరేట్‌ ఆఫీసు ముందు ధర్నాకు దిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *