Tuesday, 3 November 2026

రేవంత్‌రెడ్డి ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు ]

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆయన నివాసంలో హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ అన్నారు. కీలక ఆధారాలు లభ్యం కాలేదని చెప్పారు. ఈ రోజు సాయంత్రం రేవంత్‌రెడ్డిని కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *