గుడిహత్నూర్: జులై1 (జనం సాక్షి) హైదరాబాదులో టీపీసీసీ రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి మరియు ఏఐ సీసీ సభ్యులు డాక్టర్ నరేష్ జాదవ్ శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకం కలిశారు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజవర్గ స్థానాలలో ఏ విధంగా గెలవాలని విషయాలపై చర్చించినట్లు నరేష్ జాదవ్ తెలిపారు అదేవిధంగా బోథ్ నియోజకవర్గంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు హస్తగతం చేయాలని మార్గదర్శనం చేసారని తెలిపారు 
రేవంత్ రెడ్డి కలిసిన నాయకులు




