రాజంపేట్ మార్చి 16 (జనంసాక్షి)రాజంపేట్ మండల కేంద్రంకు వస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలి ఈనెల 18 తేదీన శనివారం నాడు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి హాత్‌సే హాట్ జోడో పాదయాత్ర సందర్బంగా రాజంపేట్ గ్రామం లో గడప గడప కు కాంగ్రెస్ మేనిపెస్టో సంబదించిన కరపత్రాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండలఅధ్యక్షులు యాదవరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరన్న టౌన్ అధ్యక్షులు గంగాధగౌడ్ సొసైటీ మాజీ వైస్ చేర్మెన్ జుకంటి సుధాకరరెడ్డి కాంగ్రెస్ నాయకులు కృష్ణారావు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు జయ సిమ్మారెడ్డి మైనార్టీ మండలం అధ్యక్షులు షాదుల్ కాంగ్రెస్ నాయకులు తొడంగల సిదరాంలు చంద్రం బాలరాజు నందo తదితరులు పాలుగోన్నారు
రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలి




