Wednesday, 4 November 2026

రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న మండల నాయకులు

 

 

 

 

 

రఘునాధపాలెం ఫిబ్రవరి 10(జనం సాక్షి)టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాత్ సే హాత్ పాదయాత్రలోమండలం పుటాని తండా , గ్రామం నుండి పీసీసీ నెంబర్ ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ , ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జొడో యాత్ర లో రేవంత్ అన్న అడుగులో అడుగు వేయడానికి కదం తొక్కిన పుటాని తండ గ్రామ ప్రజలు పలువురు మండలం నాయకులు పాల్గొని తమ సంఘీభావం తెపడం జరిగింది.ఈ కార్యక్రమంలగుగులోతు అనిల్ కుమార్, భూక్యా మోహన్, భానుతు రమేష్, భానుతు ఉపేందర్, గుగులోతు కిషోర్, తేజావత్ లకపతి, తేజావత్ వీరన్న, మరియు గ్రామ పెద్దలు యూత్ అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు బయలుదేరాగా జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై రేవంత్ రెడ్డి అంటూ నిదానాలు చేశారు.