Tuesday, 3 November 2026

రేవంత్ వీడియో ఫుటేజీని కోర్టుకు సమర్పించిన ఏసీబీ

హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియో ఫుటేజ్ లను ఏసీబీ కోర్టుకు సమర్పించారు. వెంటనే ఆ వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని, వెంటనే నివేదిక కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *