Tuesday, 3 November 2026

ఏసీబీకి చిక్కిన ఆర్ ఐ బాలాజీ శ్రీనివాస్

శ్రీకాకుళం: కోటబొమ్మాళి తహశీల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడి చేసింది. బర్త్ సర్టిఫికేట్ కోసం రూ.3వేలు లంచం తీసుకుంటూ ఆర్ ఐ బాలాజీ శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *