హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) భేటీ అయింది. నగరంలోని తార్నాకాలో ఉన్న హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగింది. సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కొత్తకోట ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్, హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలినీ మిశ్రా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.




