Wednesday, 4 November 2026

రేవ్‌ పార్టీ నిర్వాహకుడు దిలీప్‌జైన్‌పై పీడీ యాక్ట్‌

హైద‌రాబాద్ జ‌నంసాక్షి  ;మొయినాబాద్‌ రేవ్‌ పార్టీ నిర్వాహకుడు దిలీప్‌ జైన్‌పై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. గతంలో అనేక సార్లు పోలీసులకు పట్టుబడిన జైన్‌ తన పద్దతి మార్చుకోక పోవడంతో పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *