Wednesday, 4 November 2026

రైతులను ఆత్మహత్యకు పురికొల్పింది కాంగ్రెస్సే: తుమ్మల

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు పెరిగాయని, రైతులను ఆత్మహత్యకుల పురి కొల్పింది కాంగ్రెస్సేనని టి. మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ పాలనలో మూడు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని… వారిని మాత్రమే రాహుల్ గాంధీ పరామర్శించారని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *