రైతు కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్
బోథ్ (జనంసాక్షి) బోథ్ మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన రామ్ బత్తుల భూమయ్య అప్పుల బాధతో మనస్థాపానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గురువారం బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.బలరాంతో పాటు ఉపసర్పంచ్ దాసు,బీజేపీ మండల ఉపాధ్యక్షులు ప్రవీణ్,మోహన్ రెడ్డి,గోవర్దన్,శ్యామ్ సుందర్,శ్రీకాంత్,Dr రాజేశ్వర్,రవీందర్,పరువయ్య,గంగయ్య,స్వామి,కృష్ణంరాజు,భోజనం,రాజు,లింగ రెడ్డి,ముత్యం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
రైతు కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్




