Tuesday, 3 November 2026

రైతు దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష

 

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మల్యాల క్లస్టర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష స్వరాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. దేశానికే దిక్సూచిగా నిలిచేలా రైతు బంధు , రైతు బీమా అమలు చేస్తుంది.పెరిగిన సాగు విస్తీర్ణం, దిగుబడులే ఇందుకు ఉదాహరణ