:శామీర్ పేట్, జనం సాక్షి : శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ నూతన సిఐ నిరంజన్ రెడ్డి ని బి ఆర్ ఎస్ మండల నాయకుడు వంగ వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి. నర్సిహ్మ రెడ్డి, సతీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శామీర్ పేట్ నూతన సి ఐ నిరంజన్ రెడ్డి ని సన్మానించిన వెంకట్ రెడ్డి




