Wednesday, 4 November 2026

రైతు బజార్ కు కొత్త శోభ

హైదరాబాద్ లోని మెహిదిపట్నం రైతు బజార్ రూపు రేఖలు మారాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలతో మెహిదీపట్నం రైతుబజార్ కు కొత్తశోభ సంతరించుకుంటుంది. ఎన్నడూ రైతుబజార్ను పట్టించుకోని మార్కెటింగ్ శాఖ అధికారులు వారం రోజులుగా రూపురేఖలు మార్చే పనిలో పడ్డారు. షెడ్లు, సూచిక బోర్డులు, డస్ట్బిన్లు, స్టాళ్లు ఏర్పాటు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *