Wednesday, 4 November 2026

ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ..

విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో యదేచ్చగా డబ్బుల పంపిణీ జరుగుతోంది. పుష్ప సెంటర్ లో ఓ టెంట్ వేసి ఓటర్లకు డబ్బుల కవర్లను అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అందచేస్తున్నారు. దీనిపై సీపీఎం నేతలు తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *