Wednesday, 4 November 2026

రైతు సమస్యలపై తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : రైతు సమస్యలపై అసెంబ్లీ ఎదురుగా ఉన్న గస్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎస్‌జీరంగా వర్శిటీలో ఉద్యోగాలను మంత్రి కన్నా, ఆయన బంధువులు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేత దేవినేని ఉమ అరోపించారు. రైతు సమస్యలపై ముఖ్యమంత్రి సభలో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *