రైనా అర్ధసెంచరీ
కోచి: భారత్ ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ సురేశ్ రైనా అర్ధసెంచరీ సాధించాడు. మెదటిగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 39.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.