రైల్వే ఔట్‌పోస్టు తనిఖీ
కాగజ్‌నగర్ : ప్రభుత్వ రైల్వే పోలిసు ఔట్‌సోస్టులో రైల్వే అదనపు డీజీపీ కౌముది సందర్శించారు. ఈ సందర్బంగా రికార్డులను పరిశీలించారు. అయన వెంట రైల్వే ఎస్పీ కాంతారావు తదితరులు ఉన్నారు.