రోగ నిచారణకై గోర్రెలకు టీకాలు.
మల్లాపూర్, (జనంసాక్షి }జులై:26 మండలంలో ని సిర్పూర్ గ్రామంలో
గొర్రెలకు నీలినాలుక వ్యాధి నివారణ టీకాలు సీజనల్ గా వచ్చే వ్యాధులలో నీలినాలుక వ్యాధి ఒకటి దీనిలో లక్షణాలు ఎక్కువగా సొల్లు కారడం పెదవులు ఉబ్బడం నాలుక నీలి రంగులోకి మారి మేత సరిగా తినకపోవడం బక్కచిక్కడం గణనీయంగా దిగుబడి తగ్గి కపరులకు నష్టం వాటిల్లుతుంది అందువల్ల ముందస్తు టీకాలు వేయించుకోవడం అన్ని విధాలా ఉత్తమమైన మార్గమని రైతులకు వివరించి సర్పంచ్ బుక్యా. గోవింద్ నాయక్ మరియు ఎంపీటీసీ రాంరెడ్డి గారి ఆధ్వర్యంలో టీకాలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లాపూర్ వైద్య బృందం గంగాప్రసాద్ , శ్రీనివాస్ , ఊషన్న రమేష్ లు పాల్గొన్నారు