మెడ్జిల్ : మహబూబ్‌నగర్ జిల్లా మెడ్జిల్ మండలంలోని రాణిపేట వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢికొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల ముఖాలపై నుంచి లారీ వెళ్లడంతో మృతదేహాలు గుర్తిపట్టడానికి వీళ్లేకుండా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




