Tuesday, 3 November 2026

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీ శైల క్షేత్రం ముస్తాబైంది. ఈ ఉదయం బ్రహ్మోత్సవాలకు శ్రీశైల గిరులపై అంకురార్పణ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు 13వ తేదీ వరకు జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయితే దేవస్థానం ఏర్పాట్లు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారి నియామకం ఇంత వరకూ జరగలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *