Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ మృతి

 

 

 

 

 

 

 

ఏటూరునాగారం(జనం సాక్షి),మే 02.ములుగు జిల్లా ఏటూరునాగారం కమలాపురం రహదారి మధ్యలో జీడి వాగు వద్ద అదుపుతప్పి పోలీస్ వాహనం లోలెవెల్ కాజువే సేఫ్టీ పిల్లర్స్ కి తగిలి పల్టీ కొట్టి ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఏటూరు నాగారం సెకండ్ ఎస్ఐ,బి. ఇంద్రయ్య గారు మరియు డ్రైవర్ శెట్టిపల్లి రాజు మృతి చెందారు.