రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం గూడవల్లి దగ్గర ప్రమాదం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకట్రావు మృతి చెందారు. కానిస్టేబుల్‌ను ఇన్నోవా కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కానిస్టేబుల్‌ వెంకట్రావు స్వస్థలం చిత్తూరు జిల్లా.