Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదం..కావలి ఎమ్మెల్యేకు గాయాలు

నెల్లూరు: నాయుడుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి గాయాలయ్యాయి. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కారులో బెంగళూరు నుంచి కావలి వెళ్తున్నాడు. మార్గంమధ్యలో నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట వద్ద కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గాయాలయ్యాయి. ప్రతాప్ కుమార్ ను నెల్లూరు ఆపోలో ఆస్పత్రికి తరిలించి..చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *