ఖైరతాబాద్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనక నుంచి లారీ ఢీకోంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించారు. పాలిసుల కథనం ప్రకారం అంబర్‌పేటకు చెందిన గులాం షబ్బీర్ (38) లక్డీకపూల్ నుంచి అసెంబ్లీ వైపునకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ (ఎపీ-29పీ 2772) ఢీకోట్టింది బైక్‌పై నుంచి కింద పడ్డ అతని మీదుగా లారీ వెళ్లడంతో తలకు తీవ్రగాయలైమృతి చెందాడు. లారీ డ్రైవర్ ఖలీల్ అహ్మద్‌ను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.




