హైదరాబాద్: లక్డీకాపూర్ డీజీపీ కార్యాలయం ఎదుట ఆటోలో తరలిస్తున్న రూ.3 కోట్లను సైఫాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగుపెట్టెల్లో రూ.1000 నోట్లకట్టలు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటో డైవర్‌ను సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.




