మెట్పల్లి టౌన్, మార్చి 22,
జనంసాక్షి :
మెట్టుపల్లి పట్టణ కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తెలుగు నూతన సంవత్సర ఉగాది పండగ పురస్కరించుకొని పంచాంగ శ్రవణం పురోహితులు రమాకాంత్ చారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పరిమి నరసయ్య ,ఆర్మూర్ నరేందర్ , తోపారం నాగయ్య ,ఆర్మూర్ పోచయ్య , వాల్గోట్ పురుషోత్తం , ప్రొహర్ హేమచందర్ , సురేష్, నవీన్, తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం




