లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 25,
జనం సాక్షి :
లయన్స్ క్లబ్ మెట్ పల్లి ఆధ్వర్యంలో వారం రోజున క్రిస్మస్ పండుగ సందర్భంగా చిన్న పిల్లలతో క్రిస్మస్ కేకును కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది
లయన్స్ క్లబ్ తరఫున పట్టణ గ్రామీణ క్రిస్టియన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ,
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేశ్ , సెక్రటరీ ఇల్లందుల శ్రీనివాస్, కోశాధికారి ఇందూర్ రాకేష్ , డాక్టర్ జాకో కిరణ్ ,దొంతుల ఆంజనేయులు తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఘనంగా క్రిస్మస్ వేడుకలు




