Sunday, 8 November 2026

చింతగుర్తి లో క్రిస్టమస్ వేడుకలు

చింతగుర్తి లో క్రిస్టమస్ వేడుకలు
రఘునాథ పాలెం డిసెంబర్ 25 జనం సాక్షి
చింతగుర్తి గ్రామం లో క్రిస్టమస్ పండుగ సందర్భంగా చర్చి లో గ్రామ సర్పంచ్ మెంటం రామారావు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచినారు మాట్లాడుతూ ఏసుక్రీస్తు జీవితం ప్రపంచ కి అంకితం చేశాడు ఏసుక్రీస్తు పాపుల కొరకు రక్తం దారబొచాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా పండుగ వాతావరణం ఏర్పడింది కార్యక్రమం లో ఎంపీటీసీ లక్ష్మి ,ఉప సర్పంచ్ కె వి ఆర్ గ్రామ పెద్దలు తాత వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ రాంబాబు, గ్రామ పెద్దలు సంఘస్తులు పాల్గొన్నారు