Thursday, 5 November 2026

లల దినోబాత్సవం.

లల దినోబాత్సవం.

నెన్నెల, నవంబర్ 14, (ఘజనంసాక్షి )

నెన్నెల మండల కేంద్రంలోని లోటస్ పాఠశాలలో సోమవారం భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్బంగా బాలల దినోత్సవం నిర్వహించారు. చిన్నారులు ముద్దుగా చాచా అని పిలుచునే నెహ్రు కు చిన్నారులు అంటే ఎంతో ఇష్టపడేవారని అయిన గుర్తుగా ఆయన జయంతి సందర్బంగా బాలల దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొండపర్తి వెంకటేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.