రసమయి కాన్వాయ్ పై దాడిని ఖండించిన కళాకారుడు మేరుగు రవీందర్ గౌడ్
నవంబర్ 14 జనం సాక్షి/ఆదివారం మాన కొండూరు ఎమ్మెల్యే,తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై ఆదివారం రోజున కొన్ని యువజన సంఘాలు, ఇతర పార్టీల నాయకులు చెప్పులతో దాడికి పాల్పడడం చాలా దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా సీనియర్ కళాకారులు మేరుగు రవీందర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.




