ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 12 పాయింట్లకు పైగా లాభపడింది, అటు నిఫ్టీ కూడా 5 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.