Monday, 2 November 2026

లారీ

తెలంగాణ

లారీ, ఆటో ఢీ: ఇద్దరి మృతి

రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద ఏడీబీ రోడ్డులో ఈ ఉదయం లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ

లారీ, బైక్‌ ఢీకొని ముగ్గురి మృతి

హైదరాబాద్‌ : మెదక్‌లోని జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లి వద్ద లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

లారీ, జీపు ఢీ : ఇద్దరు మృతి

మెదక్‌: సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న లారీ, జీపు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో…

సీమాంధ్ర

లారీ, వ్యాను ఢీ :ఐదుగురి మృతి

అనంతపురం : అనంతపురం జిల్లా నల్లచెరువు వద్ద లారీ , వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, గాయపడినవారిని చికిత్స నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

లారీ, బస్సు ఢీ… ముగ్గురు మృతి

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : నిజామాబాద్‌ జిల్లా చక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణపాలయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలం బడాపహాడ్‌ దర్గాకు మొక్కులు తీర్చుకునేందుకు…

జిల్లా వార్తలు

లారీ, జీపు ఢీ : ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ : లారీ, జీపు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని మక్తల్‌ మండలం బొందలకుంటలో లారీ, జీపు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో…