ఆత్మకూర్(ఎం) ఆగస్టు 14 (జనంసాక్షి ) లింగరాజుపల్లి గ్రామంలో కొటమైసమ్మకు గ్రామ దేవతలకు బోనాల పెట్టారు శ్రావణమాసం ఆదివారం కావడంతో మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాల మధ్యన నృత్యాలతో జాతరలాగా గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్ర గీత విఠల్ రెడ్డి ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు మహిళలు గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు




