Wednesday, 4 November 2026

లింగరాజుపల్లి గ్రామంలో జాతీయ విపత్ ఎన్.డి.ఆర్.ఎప్. ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

వలిగొండజనం సాక్షి న్యూస్ జులై 11 మండలం పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలో జాతీయ విపత్తు (ఎన్.డి.ఆర్.ఎఫ్) ఆధ్వర్యంలో అవగాహన సదస్స ప్రతిస్పందన.  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఇన్స్పెక్టర్ మద్దిలేటి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా దళ కమాండర్ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు వరదలు, తుఫాన్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు కల్పించారు అనంతరం మూసి పరివారక ముంపు ప్రదేశాలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఓ గీతారెడ్డి,ఎమ్మార్వో గణేష్, సర్పంచ్ బొడ్డుపల్లి ఉమ, ఎంపీవో అంజిరెడ్డి,ఆర్ ఐ రాజేష్ కుమార్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి రేణుక ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.