హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటన నేలథ్యంలో పోలీసులు నగరంలో వివిధ పార్కుల వద్ద భద్రతా చర్యలను సమీక్షించారు. లుంబినీ పార్కులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా సరిగా లేదని పార్కు నిర్వాహకులకు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు.