Wednesday, 4 November 2026

లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు

 

 

 

 

 

 

 

రాజంపేట్ మే 8 (జనంసాక్షి)రాజంపేట్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా పలు వాహనాలు ఎస్సై జి రాజు సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి కారు నడపరాదు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు అన్నారు డ్రైవింగ్ చేస్తే పతి ఒకరు లైసెన్స్ తో పాటు వాహనాలకు సంబంధించిన పత్రాలు డ్రైవింగ్ ఆర్ సి పొల్యూషన్ లైసెన్స్ పాటు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మద్యం తాగి వాహనాలు నడపరాదు ద్విచక్ర వాహనాలకు హెల్మెట్ తప్పకుండా ధరించాలన్నారు