వీణవంక మే 8 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో కరీంనగర్ మాజీపార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు సాహెబ్ హుస్సేన్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక ను పోషించిన పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ఏర్పరచుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థుల ఆత్మ బలిదానాన్ని చూసి చలించిపోయిన సోనియాగాంధీ నీ ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు వారు అన్నారు ఈ కార్యక్రమంలో చదువు జయపాల్ రెడ్డి. ఈదునూరి పైడి కుమార్ , వడ్డేపల్లి కొమురయ్య, కట్కూరి ఉపేందర్ రెడ్డి, మండల రాజయ్య ,లక్ష్మణ్, సుకాశి చంద్రయ్య ,రాజయ్య ప్రభాకర్ ,తదితరులు పాల్గొన్నారు




