లోక్ ఆదలత్ ను ప్రజల సద్వినియోగం చేసుకోవాలి సైదాపూర్ ఎస్సై జన్ను ఆరోగ్యం
సైదాపూర్: జనం సాక్షి సెప్టెంబర్:4: సైదాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎస్సై జన్ను ఆరోగ్యం మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజలకు తెలియ చేయుచున్నాను
గొడవలు వద్దు రాజీలు ముద్దు వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి ఒక వేల అందరితో కలిసుంటాము అని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే సమసిపోతాయి మీరే తేల్చు తెలుసుకోండి వివాదాలు కావాలా రాజీలు కావాలా ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ తేదీ.01-09-203 నుండి 09-09-2023 వ తారీఖు వరకు హుజూరాబాద్ 3 ఎం ఎం కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఉంది కాబట్టి మీ పై కానీ, మీకు తెలిసిన వాళ్ల పై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని సుఖమైన జీవితాన్ని పొందండి కోట్ల చుట్టూ తిరుగుతూ ఎందుకు కష్టపడతారు ఎందుకు బాధపడతారు రాజీ పడండి మంచి జీవితాన్ని కొనసాగించండి రాజీ పడాలి అనుకుంటే కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయ బడును..యాక్సిడెంట్ కేసులుకొట్టుకున్న కేసులుచీటింగ్ కేసుల
కు సంబంధించిన కేసులువివాహ బంధానికి సంబంధించిన కేసులుచిన్నచిన్న దొంగ తనం కేసులు, మరియు ఇతర రాజీ పడదగు కేసులు, మొదలైనవి…
ఈ నేషనల్ లోకదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని ఎస్ఐ జన్ను ఆరోగ్యం తెలిపారు కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.. దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని హుజూరాబాద్ కోర్ట్ కు హాజరు కాగలరని ఎస్సై జను ఆరోగ్యం అన్నారు