లోతట్టు ప్రాంతాలు జల మాయం సహాయక చర్యలు ఎస్సై వెంకటేశ్వర్లు
ముస్తాబాద్ సెస్టంబర్ 11 జనం సాక్షి
ముస్తాబాద్ మండలంలోని గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురవడంతో ముస్తాబాద్ పట్టణంలో లోతంటూ ప్రాంతమైన రత్నాల కుంట క్రింద గత రెండు రోజుల నుండి కూల్చిన వర్షానికి ఆ కాలిని పూర్తిస్థాయిలో ఇండ్ల లోనికి వరద నీరు చేరడంతో ప్రభావం రావడంతో కాలినివాసులు భయభ్రాంతులకు గురయ్యారు ఎక్కువగా మానేరు నుండి వస్తున్నటువంటి వరద తాకిటికి తట్టుకోలేక ఎగువ మానేరు కాలువ రెడ్డుచోట్ల గండ్లు పడడంతో వరద నీరు కాలనీకి చేరుకుంది వెంటనే, ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ రవి, పూర్తిస్థాయిలో పరిశీలించి ఎగువ మానేరు కాలువ గండ్లను చూసి చర్యలు తీసుకున్నారు లోతంటు ప్రాంతాల నుండి వరదనీరును స్వయంగా పారలు తీసుకొని దాదాపు రెండు గంటలు శ్రమదానం చేశారు ముస్తాబాద్ పోలీసులు ఇండ్లలో చేరుకున్న వరద నీరును ఇండ్లలో నుండి బయటకు తొలగించారు ,శభాష్ పోలీసులని కాలినీ వసులు వర్షం వ్యక్తం చేశారు కాలనీవాసులు రోడ్డుపైన వారి సామాను పెట్టుకోవడం జరిగింది కోనేటి కనకయ్య కోనేటి శ్రీను కోనేటి సాయిలు ,కోనేటి ఉప్పలయ్య, కోనేటి ఎల్లయ్య, కోనేటి మల్లేశం ,కోనేటి బుచ్చయ్య కోనేటి రాజయ్య, కోనేటి యాదమ్మ , పాప వా, ఇళ్లలో నేను చేరుకున్నది అక్కడి కాలనీవాసులకు ఇల్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు వెంటనే ,గ్రామ సర్పంచ్ సుమతి ,చేరుకొని వారితో మాట్లాడి సహాయక చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు
Attachments area