Wednesday, 4 November 2026

లోయలో పడిన వాహనం..ఇద్దరు దుర్మరణం..

జమ్మూ కాశ్మీర్ : ఓ వాహనం లోయలోపడడంతో ఇద్దరు మృతి చెందారు. రంబాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *