హైదరాబాద్: వంట గ్యాస్ సిలెండరు ధరను కేంద్ర ప్రభుత్వం రూ. 11.42 పెంచింది. ఇటీవల డీలర్లకు కమీషన్ పెంచిన కారణంగా సిలెండర్లపై ధరను పెంచాల్సి వచ్చిందని సమాచారం.