Tuesday, 3 November 2026

వడగళ్ల రైతులు ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

రేపో మాపో స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలిస్తారు బి ఆర్ఎస్ కోటిపల్లి మండల శాఖ అధ్యక్షుడు సుందరి అనిల్
వికారాబాద్ రూరల్ మార్చి 21 జనం సాక్షి
వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ మర్పల్లి మోమిన్ పేట మండలాల్లో కురిసిన భారీ వడగళ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెంటనే పరిహారం అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించినరని కోటిపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ పేర్కొన్నారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉద్యోగులకు నిరుద్యోగ యువతకు సామాన్య ప్రజానీకానికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతు బీమా రైతు బంధు పార్టీ కార్యకర్తలు మరణిస్తే 2 లక్షల బీమా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఆయన కొన్ని అడిగారు వికారాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గ్రామ గ్రామాల్లో పర్యటించి పంట నష్ట పరిహారం అంథనాలు వేయిస్తున్నారని ఆయన సూచించారు ప్రతిపక్షాల వాళ్ళు చిట్టపు చూపుగా వచ్చి ఓట్లు దండుకోవడానికి గ్రామాల్లో తిరుగుతున్నారని వారి వల్ల ఏది కాదని ఏదైనా చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తారని రైతులు ఆధ్వర్యంలో మీ వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు మందిరం ఉన్నామని భరోసా ఇచ్చారు ప్రతి పక్షాల పార్టీల బూటకపు మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి నిరంజన్ రెడ్డి ఈపాటికి నివేదికలు ముఖ్యమంత్రికి సమర్పించాలని త్వరలో ముఖ్యమంత్రి పర్యటనలు నష్టపోయిన రైతులందరికీ వరాల జల్లు కురిపిస్తారని ఆయన ఆశాభావం లేకుండా చేశారు