Tuesday, 3 November 2026

వడపర్తి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ కృష్ణారెడ్డి

 

 

 

 

 

.వడపర్తి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ కృష్ణారెడ్డి…..
భువనగిరి టౌన్ ( జనం సాక్షి):—- యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో , ఉప సర్పంచ్ బొబ్బిలి మణెమ్మ , వార్డు వార్డ్ మెంబర్స్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు జిల్లాలు శ్రీ అధికారి డాక్టర్ పాపారావు, గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, వైద్యాధికారి డాక్టర్ యామిని కాంచన ,సూపర్వైజర్లు ప్రఫుల్ల నవీన్ కుమార్ హెల్త్ అసిస్టెంట్ కిరణ్ సురేష్ కుమార్ సునంద సాయి ప్రసన్న సుగుణ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు సంతోష ,లలిత ఐలమ్మ ,తదితరులు పాల్గొన్నారు.