Wednesday, 4 November 2026

వదువరులను ఆశీర్వదించిన టి ఎ జె ఫ్ రాష్ట్ర అధ్యక్షులు టి జితేందర్ రావు..

 

 

 

 

 

 

 

హన్మకొండ బ్యూరో చీఫ్ 10 జనంసాక్షి

శుక్రవారం రోజున జిల్లా లో జరిగిన పెళ్లి లో తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు తన చిన్న నాటి మిత్రుడి కుమారుని పెళ్లి కి ముఖ్య అతిధిగా హాజరై వదు వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూటెంకి ప్రభాకర్, షఫీ హురా రహమాన్, వైనలా సాయి ప్రదీప్ తదితరులు ఉన్నారు.