వనపర్తి (జనం సాక్షి 26) : 74 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయంలోరిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు.జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.వనపర్తి సబ్ రిజిస్టర్ క్రిస్టఫర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి దస్తావేజులేఖల సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ జహంగీర్,కార్యాలయ అధికారులుకృష్ణంరాజు , భాను,
జమీర్,గంగాధర్ ,దస్తావేజులేఖరులు కుమారస్వామి కృష్ణ గౌడ్ ,ఆదిల్ ,సంధరమేష్, ఉందే కోటి శ్రీకాంత్,గోనెల నరేష్ కుమార్, ఆంజనేయులు గౌడ్,కార్యాలయ సిబ్బంది మాధవి,నాగరాజు,రేణుక,చంద్రశేఖర్,సత్యనారాయణ , అహ్మద్ ,పాషా,రామస్వామి ,రహీం,సలీం ,సందీప్,శివా నాయక్ ఉండే కోటి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.




