రాజంపేట్ జనవరి 26/ జనంసాక్షిరాజంపేట్ మండల కేంద్రంలోని గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గంగాధర్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కే వీరన్న కె బాలకిషన్ మండల యూత్ అధ్యక్షులు కృష్ణారావు సొసైటీ డైరెక్టర్లు సుధాకర్ రెడ్డి వజహత్ అలీ పట్టణ యువత అధ్యక్షులు మీరు షాదుల్ సిద్ధిరాములు ధర్మన్న తదితరులు పాల్గొన్నారు




