Tuesday, 3 November 2026

వరంగల్‌ పార్లమెంట్‌ పోటీపై టీ టీడీపీతో బీజేపీ నేతల సంప్రదింపులు

హైదరాబాద్‌, ఆగస్టు 28 : వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీపై టీ టీడీపీ నేతలతో బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలు సంప్రదించారు. వరంగల్‌ పార్లమెంట్‌ నుంచి టీడీపీనే పోటీ చేయాలని తమ నేతలు గట్టిగా కోరుకుంటున్నారని ఎర్రబెల్లి దయాకరరావు బీజేపీ నేతలకు స్పష్టం చేశారు. దీనిపై చర్చించేందుకు ఆదివారం సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *